ఒక life
ఒకటంటే ఒకటే life
ఒక life
ఒకటంటే ఒకటే life
ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే
ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే
ఒక life
ఒకటంటే ఒకటే life
ఒక life
ఒకటంటే ఒకటే life
ఏ, ఏం లేదని
మనం చూడాలిగాని
ఊపిరి లేదా
ఊహలు లేవా
నీకోసం నువ్వే లేవా
చీకటికి రంగులేసే కలలెన్నో నీతోడై వస్తుండగా
ఒంటరిగా లేవని ఆశక్కూడా ఆశని కలిగించేయి
ఆయువనేదుండేవరకు ఇంకేదో లేదని అనకు
ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదే నీకు
ఒక life
ఒకటంటే ఒకటే life
ఒక life
ఒకటంటే ఒకటే life
ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే
ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే